సఫియ్యా బింత్ హుయాయ్ : (Arabic: صفية بنت حيي) (c. 610 – c. 670) ముహమ్మద్ ప్రవక్త గారి భార్య. ప్రవక్త యొక్క అందరి భార్యలవలె ఈవిడకి కూడా "విస్వాసుల యొక్క తల్లి" అనే బిరుదు ఉంది. బను నాదిర్ అనే యూదు తెగకు చెందిన వనిత. యుద్ధంలో బానిసగా పట్టుబడిన ఈవిడని ముహమ్మద్ ప్రవక్త భార్యగా స్వీకరించారు. ప్రవక్త మరణాంతరం, ఇస్లాం రాజకీయాలలో ప్రముఖపాత్ర పోషించారు.
సఫియ్యా బింత్ హుయాయ్ కు ఉన్న బిరుదు పేరేంటి?
Ground Truth Answers: విస్వాసుల యొక్క తల్లివిస్వాసుల యొక్క తల్లివిస్వాసుల యొక్క తల్లి
Prediction: